Tuesday, October 7, 2008

ఆనందానికి మరియు ఆరోగ్యానికి పది సూత్రాలు

సువర్నాభరణాలు ధరిస్తే ఆయుర్వృద్ధి

చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు

ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం

ఎప్పుడూ ఆనందంగా ఉంటే లక్ష్మిప్రదం

పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం

ఒకరికి సహాయ పడితే క్షేమం

తృప్తి ఉంటే యవ్వనం

నవ్వుతూ ఉంటే దివ్య సౌందర్యం

మధురంగా మాట్లాడితే మంగలకరం

మితంగా భుజిస్తే చక్కని రూపం .....................





No comments: